మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి..! 1 d ago
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. మందుపాతరతో జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడికి 10 మంది జవాన్లు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు..పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. కూంబింగ్‌కు వెళ్లి జవాన్లు తిరిగి వస్తుండగా ఈ పేలుడు చోటు చేసుకుంది.